దత్త దీక్షలు

దత్త మండల దీక్ష

పరమ పవిత్రమైన పాదగయ క్షేత్రములో వేంచేయున్న శ్రీపాద శ్రీవల్లభ శ్రీదత్తాత్రేయస్వామి సన్నిధిలో శ్రీ దత్త జయంతి సంధర్బములో భక్తుల సర్వభీష్టసిద్ది కొరకు దత్త మహామండలదీక్ష ది.1-11-2019 శుక్రవారం ఉ || 6 గంటల నుండి మూలాధారణ గావించబడును

అర్ధ మండల దీక్ష

ది.21-11-2019 గురువారం ఉ || 6 గంటల నుండి అర్ధమండలదీక్ష మూలాధారణ గావించబడును

సప్తాహ దీక్ష

ది.21-11-2019 బుధవారం ఉ || 6 గంటల నుండి సప్తాహ దీక్ష మూలాధారణ గావించబడును శ్రీదత్త దీక్ష శ్రీశ్రీశ్రీ విఠలానంద మహారాజ్ వారి అనుగ్రహముతో వారి శిష్యులు దత్తగురుస్వామి, తూ||గో||జిల్లా దత్తసాయి సేవ సమితి అధ్యక్షులు అమలాపురం వాస్తవ్యులు శ్రీ వాడ్రేవు శ్రీనివాసరావు గురుస్వామి వారిచే జరుపబడును .

ఇరుముడి

ది.11-11-2019 బుధవారం ఉ || 8 గంటల నుండి ఇరుముడిధారణ అదే రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి శ్రీ దత్తస్వాముల నగరోత్సవము
సాయంత్రం 6 గంటలకు పాదగయ పుష్కరిణిలో హంసవాహనం పై తెప్పోత్సవం

దీక్ష విరమణ

ది.12-12-2019 దత్త జయంతి గురువారం తెల్లవారు జామున ఉ || 4 గంటల నుండి శ్రీ దత్త దీక్షవిరమణ మహాపూర్ణాహుతి, శ్రీ స్వామివారికి మహాపూజ జరుపబడును .